అడివి శేష్‌కు షాకిచ్చిన శృతి హాసన్.. డెకాయిట్ నుంచి తప్పుకోడానికి కారణం అదేనా..?

1 year ago 39
ఒక సినిమా పూర్తి చేయడం.. ఎంతో సవాళ్లతో కూడుకున్న పని. సినిమా కథ ఓకే అయిన దగ్గర నుంచి.. రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు పలు కారణాల వల్ల లేట్ అవుతుండటం.. వాయిదా పడటం.. ఒక్కోసారి మధ్యలోనే ఆగిపోతుండటం జరుగుతుంది. తాజాగా అజాగా అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాకు అదే జరిగింది. ఈ సినిమా ఆగలేదు కానీ.. మూవీ నుంచి హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి చక్కర్లు కొడుతున్నాయి.
Read Entire Article