అఖిల్ రిసెప్షన్.. అంత పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్‌లో.. శోభితా ఇలా రెడీ అయి షాక్ ఇచ్చేందేంటి!

11 months ago 35
రీసెంట్‌గా అక్కినేని అఖిల్, జైనాబ్ రవద్జీ రిసెప్షన్ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయా నాయకుల వరకు పలువురు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది.
Read Entire Article