'అఖండ 2' సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. వామ్మో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?

8 months ago 21
డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న అఖండ సీక్వెల్‌పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఓన్లీ నందమూరీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article