అంబేద్కర్ వర్సిటీలో కొత్త ప్రోగ్రాం.. చదువుతో పాటే నెలనెలా జీతం..

11 months ago 23
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం సరికొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. చదువుతోపాటు ఉద్యోగం చేస్తూ నెలనెలా స్టైపెండ్ పొందేందుకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు రూ.7,000 నుండి రూ.24,000 వరకు సంపాదించవచ్చు. 18 నుండి 28 ఏళ్ల మధ్య వయసున్న డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులేనని విశ్వవిద్యాలయం తెలిపింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.
Read Entire Article