అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు

5 months ago 25
Another Pt Warrant On Against Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లిలో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లు చేశారని ఆరోపణలతో కేసు నమోదైంది. బెయిల్‌పై అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవుతారని అనుకుంటున్న వేళ మరో కేసు నమోదైంది.
Read Entire Article