అంతర్జాతీయ వేదికపై 4 పతకాలు గెలిచిన టాలీవుడ్ నటి.. అది కూడా 49 ఏళ్ల వయసులో!

7 months ago 18
టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రీడా ప్రపంచంలో అసాధారణమైన ఘనత సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన నటనా జీవితంతో పాటు క్రీడా రంగంలోనూ రాణించగలనని నిరూపిస్తూ, టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025 లో భారతదేశం తరపున పోటీ చేసింది.
Read Entire Article