అంత ఎలా తాగావ్ బ్రో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 550 పాయింట్లు.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే?

8 months ago 18
డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు షాక్ అయ్యే సంఘటన ఎదురైంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని టెస్ట్ చేయగా మెషీన్‌లో ఏకంగా 550 పాయింట్లు చూపించింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో అతడికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది.
Read Entire Article