అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

2 days ago 3
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అమ్మమాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా కుమురంభీం జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ నెల 6న అంగన్‌వాడీ ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించిన అనంతరం జీతాల పెంపుపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
Read Entire Article