అంగన్వాడీ కార్యకర్తలకు బీమా సౌకర్యాలు.. 2 లక్షల ఇన్సూరెన్స్..

8 months ago 37
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల కోసం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రం పథకాలైన ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలను రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. ఇవి అమల్లోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలకు బీమా సదుపాయం వర్తింపజేయనున్నారు.
Read Entire Article