YSRCP: ఎంతపనిచేస్తివే రప్పా.. రప్పా.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు!

10 months ago 29
వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన వైసీపీ సమావేశంలో రప్పా రప్పా అంటూ మొండితోక అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో మొండితోక అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కంచికచర్ల పోలీసులు మొండితోక అరుణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు.
Read Entire Article