YS Jagan: వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి.. అదే నేరమా.. అశోక్ బాబును ఎందుకు డిస్మిస్ చేయలేదు?

3 months ago 17
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం డిస్మిస్ చేయటాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఏం తప్పు చేశారని వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేశారని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను ప్రశ్నించడమే నేరమా అని నిలదీసిన జగన్.. గతంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన అశోక్ బాబు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి డిస్మిస్ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు.
Read Entire Article