Yamudu: యముడు మూవీ ‘ధర్మో రక్షతి’ సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్‌ తెప్పించేలా పాట

11 months ago 32
‘యముడు’ చిత్రం మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది. జగదీష్ ఆమంచి హీరోగా, శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ‘ధర్మో రక్షతి’ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది.
Read Entire Article