Weather Update: ఏపీవాసులకు అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వానలు..

9 months ago 21
ఏపీవాసులకు అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తర్వాత వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో ఏపీలో వచ్చే నాలుగు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం రోజు కూడా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article