Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే..

8 months ago 20
ఏపీ వాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఏపీలో సోమ, మంగళవారం వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అలాగే తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది.ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Read Entire Article