Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బీ అలర్ట్!

9 months ago 12
Andhra Pradesh Weather Update: ఏపీవాసులకు అలర్ట్. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు విశాఖ వాతావరణ కేంద్రం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Read Entire Article