Warangal మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్డేట్.. ఈ ఏడాది డిసెంబరులోనే..!

1 month ago 10
Warangal Airport: వరంగల్‌ మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. 953 ఎకరాల్లో మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. ప్రహరీ, రన్‌వే, పార్కింగ్‌, సీవరేజ్‌, టెర్మినల్‌, ఏటీసీ టవర్‌, ఫైర్‌ స్టేషన్‌, విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వంటి పనులు ఇందులో ఉన్నాయి. టెండర్లను వేగంగా పూర్తి చేసి డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి భూసేకరణ పురోగతిలో ఉండగా.. కొత్తగూడెం విమానాశ్రయం మాత్రం ప్రస్తుతం ప్రతిపాదన, సాధ్యత పరిశీలన దశలోనే ఉందని అధికారులు తెలిపారు.
Read Entire Article