VR High School: నెల్లూరులో మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు.. నారా లోకేష్ ఎదురుగానే..

1 year ago 20
నెల్లూరులో వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదిక మీదే నారా లోకేష్ సమక్షంలో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్ హైస్కూలు కోసం మున్సిపల్ శాఖ మంత్రి ప్రయత్నిస్తే.. అది మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు అవుతుందా అని ప్రశ్నించారు. నెల్లూరు వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అనే పదాన్ని తొలగించాలని ఆనం రామనారాయణరెడ్డి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.
Read Entire Article