Vishwambhara Movie: ఓటీటీ డీల్ లాక్ చేసుకున్న విశ్వంభర.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదంటే?

1 year ago 28
'ఖైదీ నెంబర్ 150' తర్వాత మళ్లీ అలాంటి హిట్టు కోసం మెగాస్టార్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. సినిమా హిట్టు కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టేస్తున్నాడు కానీ.. కమర్షియల్‌గా సాలిడ్ హిట్టు కొట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ విశ్వంభర సినిమాపైనే.
Read Entire Article