Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం.. రూ.20 లక్షల క్యాష్‌తో పాటుగా..!

1 year ago 33
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీగా నగదు, నగలు చోరీ జరిగిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌ 8లో నివసిస్తున్న విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు దాదాపు రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
Read Entire Article