Vishwak Sen Gets Emotional at Funky Pre Release Event | పడడం తప్పుకాదు.. పడ్డాక లేవకపోవడం తప్పు

3 months ago 24
హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ (Funky) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన గత చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. “పడటం తప్పుకాదు, పడ్డాక లేవకపోవడమే తప్పు” అని చెప్పిన విశ్వక్ సేన్, ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఫంకీ’ ద్వారా పూర్తి వినోదం అందిస్తామన్నారు.
Read Entire Article