Vishnu Priya: అలాంటి మగాడు దొరికితేనే సంసారం, లేకుంటే సన్యాసమే.. విష్ణు ప్రియ ఓపెన్
7 months ago
16
నిత్యం విష్ణు ప్రియ పేరు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిస్థితుల నడుమ తన లైఫ్ పార్ట్‌నర్, పెళ్లి గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలపై ఓపెన్ అయింది ఈ హాట్ యాంకర్.