VIROSH Wedding: విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లిలో ఫుడ్ మెనూ ఇదే.. విందు భోజనం అంటే ఇలా ఉండాలి మావా

4 months ago 21
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్స్ ట్రెండ్‌ని తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కంటిన్యూ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే వీరిద్దరి పెళ్లి వేడుక ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ గ్రాండ్‌గా జరగనుంది. మరి ఈ పెళ్లికి గెస్ట్‌లు ఎవరెవరు వస్తున్నారు? ఎలాంటి విందు భోజనం ఉండనుందనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Read Entire Article