Virosh Visits Native Village After Wedding | విజయ్-రష్మికకు ఘనస్వాగతం

4 months ago 29
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తొలిసారిగా తన సొంతూరైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట్‌కు వెళ్లారు. ఆయనతో పాటు భార్య రష్మిక కూడా ఉన్నారు. గ్రామానికి చేరుకున్న వెంటనే విజయ్–రష్మిక జంటకు గ్రామస్తులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Read Entire Article