Vijay Thalapathy: విజయ్‌కు భారీ షాక్.. కోర్టును ఆశ్రయించిన సంగీత..!

4 months ago 26
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా, ప్రస్తుతం 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా విజయ్ మరియు ఆయన సతీమణి సంగీత విడిపోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి.
Read Entire Article