Vijay- Rashmika Wedding: రష్మిక మందన్నకు అత్తమామల కండిషన్స్.. విజయ్ దేవరకొండ పేరెంట్స్ వీడియో వైరల్  

4 months ago 25
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ల పెళ్లి సందడే కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 26న) ఉదయ్‌పూర్‌లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
Read Entire Article