Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై కేసు నమోదు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త!

11 months ago 15
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. రౌడీ స్టార్‌పై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article