Vijay Deverakonda: పబ్లిక్‌గా రష్మిక మందన్నకు ముద్దుపెట్టిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్

6 months ago 16
ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రష్మిక మందన్నకు పబ్లిక్‌గా కిస్ పెట్టేశాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article