Video Song: ఐశ్వర్యారాయ్ 90'S సాంగ్.. ఇప్పటికీ కుర్రాళ్లకు ఈ సాంగ్ హాట్ ఫేవరేట్
7 months ago
17
కొన్ని సాంగ్స్ తరతరాలు అలా నిలిచిపోతుంటాయి. ఇప్పటితరానికి కూడా కనెక్ట్ అయ్యే కొన్ని పాటల్లో ఐశ్వర్యారాయ్ 90'S సాంగ్ ఒకటి ఉంది. అదే జీన్స్ సినిమాలోని హాయ్రా హాయ్రా హాయ్ రబ్బా సాంగ్. ఏఆర్ రెహ్మాన్ సబాన్లు కట్టిన ఈ సాంగ్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది.