Veede Mana Varasudu: ఘనంగా 'వీడే మన వారసుడు' మూవీ ప్రీ రిలీజ్ వేడుక.. జూలై 18న మూవీ రిలీజ్

1 year ago 20
నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
Read Entire Article