Varun Sandesh: 'కానిస్టేబుల్‌'గా వరుణ్ సందేష్.. ఈ సారి క్రేజీ కాన్సెప్ట్‌తో వస్తున్నాడుగా.

10 months ago 17
జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం "కానిస్టేబుల్".ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA మల్టీ ప్లెక్స్ థియటర్ లో ఘనంగా జరిగింది.
Read Entire Article