Varanasi Movie: మంచు కొండల్లో మహేష్ బాబు యాక్షన్.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న..!

4 months ago 29
రిలీజ్‌కు ఇంకా ఏడాదికి పైగానే ఉన్నా 'వారణాసి' సినిమాపై జనాల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు మొన్నా మధ్య రిలీజైన టైటిల్ గ్లింప్స్‌కి ఆడియెన్స్ పిచ్చెక్కిపోయారు. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న.. ఎప్రిల్ వరకు ఎలా వేయిట్ చేయాలి అంటూ వేలల్లో కామెంట్స్ వచ్చాయి.
Read Entire Article