Vairamuthu: రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరముత్తు..!

11 months ago 21
తమిళనాడులో ప్రముఖ గేయరచయిత, కవి వైరముత్తు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రాచీన తమిళ కవి కాంబర్ పేరుతో అందించే అవార్డును స్వీకరిస్తూ మాట్లాడిన ఆయన, రాముడి వ్యక్తిత్వంపై చేసిన ఒక వ్యాఖ్యతో మతపరమైన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం రేపారు.
Read Entire Article