Upasana Konidela: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..!

11 months ago 22
మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక బాధ్యతను అప్పగించింది. రాష్ట్ర క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Entire Article