Unstoppable రాజమండ్రి జైలులో ఏం జరిగింది? చంద్రబాబు ఏమోషనల్!

1 year ago 28
Unstoppable Show: తాను జైలులో గడిపిన రోజుల గురించి సీఎం చంద్రబాబు సంచలన విషయాలు బయటపెడ్డారు. ఆ సమయంలో తాను పడ్డ మనోవేదనని, బాధను, ఆవేదనని పంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహించిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో చంద్రబాబు తన జ్ఞానపాలను, తనలోని భావాలను పంచుకున్నారు. జైలు నుంచి బయటకువచ్చిన తర్వాత కూడా ఆ చేదు అనుభవాలు నిరంతరం తనను కలవరపెట్టాయని, వాటి ప్రభావం ఎప్పటికీ ఉంటుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అన్‌స్టాపబుల్‌’ షోలో చంద్రబాబు ఈ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ప్రసారమైంది. ఈ సందర్భంలో అరెస్టు, జైల్లో గడిపిన రోజులు, పవన్‌ కల్యాణ్‌తో పొత్తు వంటి విషయాలపై బాలయ్య ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
Read Entire Article