Tvk Vijay సీఎం కావడానికి, పుష్ప 2 సినిమాకు సంబంధం ఏంటి సార్.. AP IPS పీవీ సునీల్ కుమార్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ

2 months ago 14
IPS Pv Sunil Kumar On Tvk Vijay And Pushpa 2 Movie: తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగామారాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గవర్నర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని చెప్పడంతో విజయ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. తమిళనాడు పరిణామాలపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article