TTD: శ్రీవారి అన్నప్రసాదంలో వడలు.. ఇకపై రాత్రి పూట కూడా..

11 months ago 21
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించే లక్ష్యంతో ఇకపై రాత్రి పూట భోజనంలోనూ వడలు వడ్డించాలని నిర్ణయించింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయి.
Read Entire Article