Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఇంత సడెన్ డిసీజన్ అందుకేనా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్
2 months ago
21
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న త్రిష.. వెండితెరకు స్వస్తి చెప్పి, రాజకీయ రంగు పూసుకోబోతున్నారనే ఊహాగానాలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.