Trisha Krishnan Honeymoon: త్రిష పెళ్లికి రెడీ అయిందా? హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేయండంటూ కౌంటర్ 

7 months ago 60
రెండు పదుల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నోసార్లు డేటింగ్, పెళ్లి పుకార్లను ఫేస్ చేసిన త్రిష.. తాజాగా దళపతి విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఇలాంటివి త్రిషకు కొత్తేమీ కాదు.
Read Entire Article