Traffic Challan: డియర్ ట్రాఫిక్ పోలీస్.. ఇది ఫస్ట్ టైం కాదు.. కారు ఓనర్ ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్..!

1 year ago 40
డాక్టర్ ముఖర్జీ మడివాడకు ట్రాఫిక్ పోలీసులు పొరపాటుగా వేరే కారు చలానా పంపించడంతో ఆయన ఆందోళన చెందారు. గతంలోనూ ఇలాగే జరిగిందని, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఆయన వాపోయారు. తప్పును సరిదిద్దాలని, సరైన ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ట్రాఫిక్ పోలీసులను కోరారు.
Read Entire Article