Toxic Movie: 'టాక్సిక్' మూవీ నుంచి రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఏముంది మామ!
10 months ago
28
'కేజీఎఫ్' సిరీస్‌తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యష్.. ఇప్పుడు 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.