Top 3 OTT Films: ఓటీటీలో దుమ్ము రేపుతున్న 3 సినిమాలు.. ఈ వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే

1 year ago 23
ప్రస్తుతం బెస్ట్ ఓటీటీ మూవీస్‌లో రెండు నెట్‌ఫ్లిక్స్‌లో ఉండగా, ఒకటి మాత్రం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటి స్టోరీలు అదిరిపోవడంతో పాటు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అవేవో చూసేద్దాం.
Read Entire Article