Tollywood: వడ్డే నవీన్ గుర్తున్నాడా..ఆయన భార్య టాలీవుడ్ స్టార్ హీరో చెల్లెలని మీకు తెలుసా?

1 year ago 31
వడ్డే నవీన్ ఈ పేరు 90లో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. ‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగులో చాలా సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆయన వారసుడిగా తెరంగ్రేటం చేసిన నవీన్.. లవర్ బాయ్‌గా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.
Read Entire Article