Tollywood: రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ సినిమాలపై హైకోర్టు సంచలన నిర్ణయం..!

6 months ago 20
రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారూ సినిమాల నిర్మాతలకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేయడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కొంత ఊపిరి పీల్చుకున్నట్టైంది.
Read Entire Article