Tollywood: ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం దగ్గర సినీ కార్మికుల నిరసన..!
11 months ago
21
ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికుల ఆందోళన వేడెక్కింది. 24 యూనియన్లకు చెందిన వందలాది మంది సినీ కార్మికులు ఒకే చోట చేరి, తమ వేతనాల పెంపు కోసం గళమెత్తారు.