Tollywood: థియేటర్‌లలోకి క్రేజీ లవ్ స్టోరీ... రిలీజ్ ఎప్పుడంటే..?

1 year ago 31
Tollywood: సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్‌గా పనిచేశారు.
Read Entire Article