Tollywood: టాలీవుడ్‌కి కొత్త సరకు వచ్చేస్తుందిరోయ్.. యూత్‌ ఫుల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో..!

8 months ago 40
లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది.
Read Entire Article