Tollywood: ‘కంగువా’ మరో బాహుబలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో సూర్య..

1 year ago 29
కంగువా సినిమా యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. 'వైజాగ్ కాంగువా మీట్' పేరిట విశాఖలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కే.వి.ఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లలో కలిసి కంగువా సినిమాను నిర్మించారు.
Read Entire Article