Tollywood: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... స్టార్ హీరోయిన్ తల్లి మృతి!

10 months ago 19
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌ కుమార్ కుటుంబం విషాదంలో ఉంది. ఆమె తల్లి గీత (86) ఆదివారం రాత్రి చెన్నైలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి సినిమా, రాజకీయ వర్గాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.
Read Entire Article