Tollywood: ఇంటర్ కూడా పాస్ కాలేదు.. కానీ ఈ తెలుగు హీరోయిన్ ఆస్తి రూ.550 కోట్లు..!

1 year ago 39
Actress: చదువుతో పనిలేకుండా కోట్లు సంపాదించే రంగాల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. సినిమా ఇండస్ట్రీలో పీహెచ్‌డీలు చేసిన వాళ్లున్నారు. అదే విధంగా అసలు పది కూడా పాస్ అవని వాళ్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ల నటనతో ఆడియెన్స్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారు.
Read Entire Article