Tollywood Shootings Halted |టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్!

11 months ago 21
తెలుగు ఇండస్ట్రీలో నేటి నుంచి షూటింగులకు బంద్ కానున్నాయి. 30 శాతం వేతనాలు పెంచాలంటూ కార్మికుల ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో సినీ కార్మికులకు సాఫ్ట్వేర్ మాదిరిగా డబ్బులు ఇస్తున్నామంటున్నారు ప్రొడ్యూసర్స్. వారం రోజులుగా చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి షూటింగులకు బ్రేక్ వేయాలని సినీ కార్మికులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ స్టార్ హీరోల సినిమాలు కార్మికుల బంద్ కావడంతో.. చివరి దశకు వచ్చి నిలిచిపోయాయి.
Read Entire Article